అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు అదృశ్యం
Sunday, August 3, 2025 02:36 PM News
అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. వెస్ట్ వర్జీనియాలోని ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్ళిన న్యూయార్క్ కు చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లు కనిపించకుండా పోయారని అధికారులు వెల్లడించారు.
వీరి కోసం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. తప్పిపోయిన వారు ఆశా దివాన్(85), కిషోర్ దివాన్(89), శైలేష్ దివాన్ (86), గీతా దివాన్(84)గా పోలీసులు నిర్ధారించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



