స్కూల్ పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి

Friday, July 25, 2025 06:23 PM News
స్కూల్ పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి

నవ్వుతూ బడికి వెళ్లిన చిన్నారులు క్షణాల్లో విగతజీవులుగా మారారు. రాజస్థాన్ ఝాలావర్ లోని పిప్లొడి ప్రైమరీ స్కూల్ తరగతి పైకప్పు కూలి నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు ఉదయం పాఠశాలకు వెళ్లిన కాసేపటికే ఈ ఘటన జరిగింది. సుమారు 30 మంది చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: