Breaking: మాజీ మంత్రి ఆత్మహత్య
Tuesday, July 8, 2025 07:57 AM News
రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్టారోవోయిట్ హఠాత్తుగా మరణించారు. పుతిన్ మంత్రి పదవి నుంచి తొలగించిన కాసేపటికే ఆయన తన కారులో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రష్యా దర్యాప్తు విభాగం తెలిపింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో విమానాశ్రయాల్లో గందరగోళం, నౌకలో పేలుడు వంటి కారణాలతో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటన రష్యా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)