Breaking: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
Tuesday, May 27, 2025 08:05 AM News
ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ గుండెపోటుతో (62) కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కాగా, 2014 వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
