Big Breaking: కేరళ మాజీ సీఎం కన్నుమూత
Monday, July 21, 2025 04:50 PM News
కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన గుండెపోటుతో బాధపడుతూ జూన్ 23న ఆసుపత్రిలో చేరారు.2006-11 మధ్య ఆయన కేరళ సీఎంగా ఆయన పనిచేశారు. వెలిక్కకతు శంకరన్ అచ్యుతానందన్ 1923 అక్టోబరు 20లో జన్మించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
