Breaking: ఆసుపత్రికి మాజీ సీఎం.. ఆరోగ్య పరిస్థితి విషమం
Wednesday, June 25, 2025 07:12 AM News
జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల క్రితమే ఆయన ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన ఆస్పత్రిలో చేరి మూడు రోజులు కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరుగుతోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)