మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
Friday, July 18, 2025 01:30 PM News
ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ భగేల్ కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన కుమారుడు చైతన్య భగేల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఈ వార్త రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
