Breaking: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత జవాన్ మృతి
Wednesday, August 13, 2025 11:44 AM News
జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. యురి సెక్టార్ సమీప ప్రాంతంలో భారత ఆర్మీ, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పాక్ కాల్పుల్లో భారత జవాన్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ కాల్పులను భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
