Breaking: తెలంగాణలో భారీ అగ్నిప్రమాదం
Wednesday, June 25, 2025 01:09 PM News
నల్గొండలో ప్రకాశం బజార్ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు సాయిరాం మెడికల్ ఏజెన్సీలో ప్రమాదవశాత్తు పెద్ద మొత్తంలో మంటలు చెలరేగి పరిసర ప్రాంతాలలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
