ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం
Friday, April 4, 2025 08:36 AM News
ఏపీ సచివాలయంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
