అందుబాటులోకి ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్
Friday, August 15, 2025 08:20 PM News
ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ను విడుదల చేసింది. ఈ పాస్ ద్వారా హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలలో ఒక ఏడాది లేదా 200 ట్రిప్పుల వరకు టోల్ ఫ్రీ ప్రయాణం చేయవచ్చు. ఈ పాస్ ధర రూ.3,000గా నిర్ణయించారు. వార్షిక పాస్ ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్ ల వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)