పాఠశాలకు డుమ్మా కొట్టే టీచర్లకు సర్కార్ షాక్
Saturday, August 2, 2025 12:30 PM News
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు ఆలస్యంగా వచ్చే లేదా డుమ్మా కొట్టే ఉపాధ్యాయులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానంతో ఉపాధ్యాయులు పాఠశాలలో ఉదయం, సాయంత్రం అటెంటెండ్స్ వేయాల్సి ఉంటుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



