Breaking: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... లోపల 500 మంది
Tuesday, May 27, 2025 09:32 PM News
_(24)-1748361707.jpeg)
చైనాలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈస్ట్ ప్రావిన్స్ షాన్రాంగ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 500 మంది కార్మికులు ఉన్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. పేలుడు ధాటికి వేల కార్లు ధ్వంసమైయ్యాయి. పరిసర ప్రాంతాల్లో భవనాల అద్దాలు పగిలిపోయాయి. పేలుడు తీవ్రతకి 5 కిలోమీటర్ల మేర పరిసర ప్రాంతాలు ప్రభావితమైయ్యాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: