పీఎఫ్ ఖాతాదారులకు రూ.15 లక్షలు

Friday, August 22, 2025 03:24 PM News
పీఎఫ్ ఖాతాదారులకు రూ.15 లక్షలు

ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో ఉంటూ పీఎఫ్ ఖాతాదారులు చనిపోతే వారికి ఇచ్చే ఎక్స్ గ్రేషియాను పెంచింది. ప్రస్తుతమున్న రూ.8.8 లక్షల ఎక్స్ గ్రేషియాను రూ.15 లక్షలకు పెంచింది. ఈ కొత్త నిబంధన ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని EPFO పేర్కొంది. 2026 ఏప్రిల్ నుంచి ఈ ఎక్స్ గ్రేషియా ఏటా 5 శాతం పెరుగుతుందని తెలిపింది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: