120 డిగ్రీలు చేసిన విద్యావేత్త సుధాకర్ కన్నుమూత

Thursday, August 7, 2025 07:22 AM News
120 డిగ్రీలు చేసిన విద్యావేత్త సుధాకర్ కన్నుమూత

120 డిగ్రీలు చేసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న విద్యావేత్త పట్నాల జాన్ సుధాకర్ (68) బుధవారం కన్నుమూసారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామానికి చెందిన సుధాకర్ మొదట్లో సీబీఐలో చిన్నస్థాయి ఉద్యోగిగా చేరారు. అనంతరం పలు డిగ్రీలు చేస్తూ సివిల్స్ కు ఎంపికయ్యారు.

ఢిల్లీలో సమాచార, ప్రసార శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన ఉద్యోగ బాధ్యతలతో పాటు చదువు కొనసాగించి 120 డిగ్రీలు పూర్తి చేశారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: