ఒకే సారి మూడు ప్రాంతాల్లో భూకంపాలు

Saturday, July 19, 2025 01:00 PM News
ఒకే సారి మూడు ప్రాంతాల్లో భూకంపాలు

ఉత్తరాఖండ్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ లో ఒకేసారి భూకంపాలు సంభవించాయి. భారత్ లోని ఉత్తరాఖండ్ చమోలీలో భూమి కనిపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.3 నమోదయింది. నేషనల్ సెంటర్ సిస్మాలజీ సమాచారం ప్రకారం.. భూమి పది కిలోమీటర్ల లోతుగా సంభవించింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం తీవ్రత 4.6గా నమోదు కాగా, దాన్ని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.0గా నమోదయింది. మయన్మార్ లో 4.8 తీవ్రతతో సంభవించగా దాన్ని తీవ్రత 3.7గా నమోదయింది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: