Breaking: తెలంగాణలో భూ ప్రకంపనలు

Thursday, August 14, 2025 06:37 AM News
Breaking: తెలంగాణలో భూ ప్రకంపనలు

తెలంగాణలో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేసాయి. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా 3 సెకన్ల పాటు భూమి కంపించిది. రంగాపూర్, బసిపల్లి, న్యామాత్ నగర్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: