భారత్ సహా పలు దేశాల్లో వరుస భూకంపాలు
Monday, July 21, 2025 10:21 AM News
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వరుస భూకంపాలు తీవ్ర అలజడిని సృష్టించాయి. ఈ మేరకు అమెరికాలోని అలస్కా తీరంలో రిక్టర్ స్కేలు పై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతేకాకుండా తజికిస్తాన్ సమీపంలో కూడా 4.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. భారత్ లోని జమ్మూ కశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలో రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో భూకంపం నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలోని ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



