Breaking: భారీ భూకంపం
Monday, May 12, 2025 07:00 AM News

టిబెట్లో ఈ రోజు తెల్లవారు జామున 2:40 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే టిబెట్ దేశవ్యాప్తంగా ఈ భూకంపం చోటచేసుకుంది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: