Breaking: భారీ భూకంపం

Monday, July 7, 2025 11:50 AM News
Breaking: భారీ భూకంపం

మణిపూర్-మయన్మార్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6 గా నమోదయింది. అయితే.. సరిహద్దులలో ఒక్కసారిగా భూమి కనిపించడంతో అక్కడి ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: