డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్
Monday, June 23, 2025 12:00 PM News
ఏపిలో ఇటీవల 16,347 పోస్టులకు నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి పీజీటీ వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, ఇంగ్లీష్ మీడియం పరీక్షల కీ విడుదల అయింది. ఈ ప్రిలిమినరీ కీ పై జూన్ 29 లోపు అభ్యంతరాలను తెలియజేయాలని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. పరీక్షల రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.in లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



