హైదరాబాద్ లో డ్రైవర్ రహిత మినీ బస్సులు
Friday, August 15, 2025 11:09 AM News
హైదరాబాద్ లో డ్రైవర్ అవసరం లేకుండా నడిచే మినీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన అటానమస్ నావిగేషన్ డేటా ఆక్విజిషన్ సిస్టం టెక్నాలజీతో ఈ బస్సును తయారు చేశారు. ప్రస్తుత ఐఐటీ క్యాంపస్ లో 3 రోజులుగా ఈ బస్సులు రోజువారి సేవలు అందిస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్ డ్రైవర్ రహిత బస్సులను అందుబాటులో తెచ్చిందని సిబ్బంది తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
