ఆ కోర్సులను వెంటనే నిలిపివేయండి: యూజీసీ

Saturday, August 16, 2025 12:00 PM News
ఆ కోర్సులను వెంటనే నిలిపివేయండి: యూజీసీ

కాలేజీలు, యూనివర్సిటీలకు యూజీసీ కీలక సూచనలు చేసింది. ఆరోగ్య సంరక్షణ, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్-2021 కిందికి వచ్చే కోర్సులను ఓపెన్, ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో బోధించడం నిలిపివేయాలని ఆదేశించింది.

జులై-ఆగస్టు 2025 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. దీనిపై జులై 23న జరిగిన యూజీసీ సమావేశంలోనే నిర్ణయం తీసుకోగా తాజాగా ప్రకటన విడుదల చేసింది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: