రైల్వేలో రౌండ్ ట్రిప్ ప్యాకేజీ.. టికెట్ పై తగ్గింపు
Saturday, August 9, 2025 02:21 PM News
పండుగ సమయాల్లో రద్దీని తగ్గించడానికి ' రౌండ్ ట్రిప్ ప్యాకేజీ' పేరుతో భారతీయ రైల్వే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా తిరుగు ప్రయాణ టికెట్ పై 20 శాతం తగ్గింపు ఇవ్వనున్నారు. ఇరువైపులా ప్రయాణికుల సంఖ్యను పెంచడం కోసం టికెట్ పై డిస్కౌంట్ కల్పిస్తుందని, ఊరెళ్లే ప్రయాణికులు తీరుగు ప్రయాణంలోనూ రైలు ఎక్కితే ఈ పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



