పట్టు వస్త్రాలపై వధూవరుల చిత్రాలు.. ధర్మవరం నేతన్నల కృషి
Sunday, July 27, 2025 02:58 PM News
సాంకేతికత, సృజనతో పట్టుపోగును పసిడివన్నెల కంటే మిన్నగా మారుస్తున్నారు ధర్మవరం నేతన్నలు. ఈ సారి పెళ్లి చీరలపై వధూవరుల చిత్రాలు నేసి ఔరా అనిపిస్తున్నారు. వధూవరుల చిత్రాలను మొదట కంప్యూటర్ లో స్కాన్ చేసి, కంప్యూటరైజ్డ్ జాకార్డ్ హుక్స్, అచ్చు, పన్నెల వంటి పరికరాలను అనుసంధానించి గ్రాఫ్ సెట్ చేస్తున్నారు. ఈ సాంకేతిక ప్రక్రియల తర్వాత దారం పోగులకు రంగులు అద్దుతున్నారు. ఆ తర్వాత మగ్గంపై చిత్రాలు వచ్చేలా చీరలు నేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)