మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు

Saturday, August 2, 2025 08:00 PM News
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు

కర్ణాటక మాజీ ఎంపీ, దేవేగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణకు రేప్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న క్రమంలో జీవిత ఖైదు శిక్ష ఖరారు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్ననే దోషిగా తేల్చగా ఇవాళ శిక్ష ఖరారు చేశారు. అత్యాచారం చేసి వీడియో తీసి బెదిరించాడని గత ఏడాది మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎంపీకి శిక్ష ఖరారు చేసింది. బాధితురాలికి రూ.ఏడు లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: