అత్యాచారం కేసులో దోషిగా దేవేగౌడ మనువడు

Friday, August 1, 2025 04:17 PM News
అత్యాచారం కేసులో దోషిగా దేవేగౌడ మనువడు

అత్యాచారం కేసులో జెడిఎస్ అధినేత దేవేగౌడ మనువడు, కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ దేవణ్ణ దోషిగా తేలాడు. ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు ఈ తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా రేపు శిక్ష ఖరారు చేయనుంది. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ చాలా బాధపడి, కోర్టు గదిలోనే కంటతడి పెట్టుకున్నాడు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: