ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Friday, August 1, 2025 03:37 PM News
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్ పురిలోని ఫరుఖాబాద్ రోడ్డులో ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: