ఏపిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి..
Sunday, August 3, 2025 03:39 PM News
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు బల్లికురువ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అధికారులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సిబ్బంది తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
