కన్నకూతురు ప్రేమించిన యువకుడితో వెళ్తుంటే కాళ్ళు పట్టుకుని వద్దన్న తండ్రి
Saturday, March 22, 2025 07:53 PM News

కన్నకూతురు ప్రేమించిన యువకుడితో వెళ్తుంటే తండ్రి కాళ్ళు పట్టుకుని వద్దని బతిమలాడు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఓ యువతి తను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతోంది. ఇది తెలిసిన ఆమె తండ్రి వెంబడించి ప్రియుడితో వెళ్లొద్దని కాళ్ల మీదపడి ప్రాధేయపడినా కనికరం లేకుండా ఆ కూతురు వెళ్లిపోయింది. గుండెలు పిండేసే ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
కూతురే ప్రాణంగా జీవించే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. తమ బిడ్డ భవిష్యత్తుకోసం వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. బాగా చదివించాలని, బిడ్డల పెళ్లి కోసమని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఇలాంటి కూతుర్లు ప్రేమ మాయలో పడి పేరెంట్స్ గుండెల మీద తన్ని ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: