అలెర్ట్: ఆ లింకులతో జాగ్రత్త
Tuesday, July 22, 2025 03:30 PM News
సైబర్ నేరగాళ్లు తాజాగా బీమా కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ సాంకేతిక సమస్యల సాకుతో గడువు ముగిసిన పాలసీలను పునరుద్ధరించడం (రెన్యువల్) సాకుతో డబ్బు చెల్లించేలా మోసగిస్తున్నారు. ఫోన్ కాల్స్ మరియు ఈమెయిల్ ద్వారా పాలసీలో గడువు ముగుస్తుందని, అపరిచిత నెంబర్ల నుంచి ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ చేసుకోవాలని లింక్ పంపిస్తే, క్లిక్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా వేదికగా ఆ పోస్ట్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



