టెక్స్ టైల్స్ పరిశ్రమలకు కేంద్రం ఊరట
Thursday, August 28, 2025 01:13 PM News
కేంద్ర ప్రభుత్వం టెక్స్ టైల్స్ మరియు గవర్నమెంట్ రంగానికి మరోసారి శుభవార్త చెప్పింది. కాటన్ దిగుమతులపై 11 శాతం కస్టమ్స్ డ్యూటీని రద్దు చేస్తూ గతంలో సెప్టెంబర్ 30, 2025 వరకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఈ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది.
ఈ నిర్ణయం ద్వారా దేశీయ టెక్స్ టైల్స్ పరిశ్రమకు, కాటన్ ధరలను స్థిరంగా ఉంచడంలో సహాయ పడనుంది. అలాగే ఉత్పాదకథను పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



