జ్యోతి మల్హోత్రా కేసు: సర్కార్ పై విమర్శలు

Monday, July 7, 2025 01:00 PM News
జ్యోతి మల్హోత్రా కేసు: సర్కార్ పై విమర్శలు

కేరళ రాష్ట్రం ఇప్పుడు పెను రాజకీయ, భద్రతా వివాదంలో చిక్కుకుంది. గూఢచర్యం కేసులో అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు అరెస్టుకు కొద్దిరోజుల ముందే ప్రభుత్వ ఖర్చులతో రాచమర్యాదలు చేసి, రాష్ట్రమంతా విహారయాత్ర చేయించిందన్న వార్త పినరయి విజయన్ ప్రభుత్వాన్ని నిలువునా కుదిపేస్తోంది. పాకిస్థాన్ గూఢచారికి ఎర్ర తివాచీ పరిచారంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: