జైలు నుండి విడుదల కానున్న లేడీ అఘోరీ
Tuesday, August 12, 2025 09:00 AM News
ఎన్నో నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ శ్రీనివాస్ కు భారీ ఊరట లభించింది. కోర్టు బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. రూ.10 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అంతేకాకుండా ప్రతి గురువారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో అఘోరి శ్రీనివాస్ నేడు జైలు నుంచి విడుదల కానున్నాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



