మెట్రో రైలు ప్రమాద మృతులకు పరిహారం పెంపు

Tuesday, June 24, 2025 12:57 PM News
మెట్రో రైలు ప్రమాద మృతులకు పరిహారం పెంపు

మెట్రో రైలు ప్రమాదాల్లో మరణించిన బాధిత కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని కేంద్రం పెంచింది. గతంలో ఉన్న రూ. 5 లక్షల పరిహారాన్ని 60 శాతం పెంచింది. తద్వారా రూ.8 లక్షలు అందజేయనుంది. ఈ మేరకు మెట్రో రైల్వేస్ (ప్రొసీజర్ ఆఫ్ క్లెయిమ్స్) రూల్స్- 2017లో సవరణలు చేసి నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే 34 రకాల గాయాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.3.60 లక్షల నుంచి రూ.7.20 లక్షలకు పెంచింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: