ఒకేసారి 20వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీ

Wednesday, May 14, 2025 10:17 PM News
ఒకేసారి 20వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీ

జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ కంపెనీలో పనిచేసే 20 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. అయితే ఇండియా, చైనా మార్కెట్ లో కంపెనీలతో పోటీ పడలేక నిస్సాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయితే కంపెనీకి ఆర్థిక సంవత్సరంలో రూ.38 వేల 385 కోట్ల నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: