ఆగస్టు 1 నుండి వచ్చే మార్పులు ఇవే

Tuesday, July 29, 2025 04:30 PM News
ఆగస్టు 1 నుండి వచ్చే మార్పులు ఇవే

సాధారణంగా కొత్త నెల ప్రారంభమైనపుడు దేశంలో అనేక మార్పులు జరుగుతాయిదీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి కొన్ని మార్పులు జరగనున్నాయి. UPI, క్రెడిట్ కార్డ్, LPG సిలిండర్ ధరలు 1వ తేదీ నుండి మారే అవకావం ఉంది. UPI వినియోగదారులు రోజుకు 50 సార్లు మాత్రమే తమ బ్యాలెన్స్ చెక్ చేసుకునే వీలుంటుంది. ఆగస్టు నుంచి ఉచిత విమాన ప్రమాద బీమా కవర్ నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. LPG, CNG, PNG గ్యాస్ పెరుగుతాయో? లేదో? చూడాల్సి ఉంది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: