ఇంటర్ పరీక్షలపై కీలక అప్డేట్

Sunday, August 31, 2025 03:07 PM News
ఇంటర్ పరీక్షలపై కీలక అప్డేట్

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈసారి CBSEతో పాటుగా ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

ఈ మేరకు నెల ముందుగానే పరీక్షలను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇక ఏప్రిల్ లోనే తరగతులు ప్రారంభించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: