సింగపూర్ లో రెండు గంటల పాటు కాలినడకన తిరిగిన చంద్రబాబు
Monday, July 28, 2025 02:37 PM News
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు బృందం పరిశీలిస్తోంది. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు రెండు గంటల పాటు కాలినడకన పర్యటించారు. అమరావతి అనేది ఆలోచనలతో, ఆధునిక వసతులతో కొత్తగా నిర్మిస్తామని పేర్కొన్నారు.
మంచి అవకాశం ఉత్తమ విధానాలు అనుభవాలను ఉపయోగించి నిర్మిస్తున్నామని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. గతంలోజరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి సింగపూర్ వచ్చానని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



