కరోనా కేసులపై కేంద్ర వైద్యశాఖ అప్రమత్తం
Sunday, May 25, 2025 11:00 AM News
దేశంలో మళ్ళీ కరోనా కేసులు ఎక్కువ అయ్యాయి. ఇప్పటి వరకు 250కు పైగానే కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. నమోదవుతున్న కరోనా కేసులపై కేంద్ర వైద్యశాఖ స్పందించింది. దీనిపై తాము అప్రమత్తంగానే ఉన్నామని తెలిపింది. కరోనా కేసుల నమోదుపై సమీక్ష చేస్తున్నట్లు తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిపై సమీక్షిస్తున్నామని చెప్పింది. వైరస్ సోకిన వారు ఇంటి దగ్గరే ఉండి చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర వైద్యశాఖ ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



