ఖాతాలోకి రూ.2 వేలు.. వారికి మాత్రమే
Thursday, February 20, 2025 12:00 PM News
_(26)-1740022344.jpeg)
పీఎం కిసాన్ 19వ విడత కింద ఈనెల 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. బిహార్లోని భాగల్పూర్ లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులు విడుదల చేయనున్నారు.
E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని అధికారులు తెలిపారు. కేంద్రం 2018 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: