కోర్టులకు ఆ అధికారం లేదు: మోడీ సర్కార్

Saturday, August 16, 2025 07:47 PM News
కోర్టులకు ఆ అధికారం లేదు: మోడీ సర్కార్

గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులు ఆమోదించేలా కోర్టు గడువు విధించవచ్చా అనేదానిపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా వివరాలు వెల్లడించింది. అందులో బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టులకు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: