మహిళలకు ఉచితంగా స్కూటీ.. కేంద్రం క్లారిటీ
Sunday, August 17, 2025 03:20 PM News
దేశంలోని మహిళలు, యువతులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా స్కూటీలను అందిస్తుందని, అప్లె చేసుకోండని జరుగుతున్న ప్రచారాన్ని 'PIBFactCheck' తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి 'ఫ్రీ స్కూటీ స్కీమ్'ను తీసుకురాలేదని క్లారిటీ ఇచ్చింది.
ఇలాంటి విషయాలను ఎవరైనా షేర్ చేస్తే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసి నిర్ధారించుకోవాలని సూచించింది. ఇతరులకు మీరు షేర్ చేసే ముందు ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవాలని తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



