మాజీ సీఎం బంధువు ఇంట్లో సీబీఐ సోదాలు

Saturday, June 21, 2025 02:16 PM News
మాజీ సీఎం బంధువు ఇంట్లో సీబీఐ సోదాలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం సమీప బంధువు అయిన చూలైమేడు భజనై కోయిల్ వీధికి చెందిన సుకుమార్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. సముద్ర భూగర్భ పరిశోధనా, హార్బర్ నిర్మాణ పనుల కంపెనీకి చెందిన కార్యాలయం, నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. తేనాంపేటలోని కేపిటల్ టవర్ లో జాన్ టి నల్ అనే పేరుతో ఉన్న కంపెనీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ తెలిపారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: