టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లపై కేసు
Thursday, March 20, 2025 12:50 PM News

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సెలెబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో టాప్ తెలుగు హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, ప్రణీత, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతో పాటు 18 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదైంది.
వీరిలో శ్రీముఖి, సిరి, వర్షిణి, వాసంతి, శోభా శెట్టి, అమృత, పావని, నేహ, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రఘు, సుప్రీత ఉన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: