జగన్ పై కేసు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్

Wednesday, June 25, 2025 02:36 PM News
జగన్ పై కేసు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్

ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రెంటపాళ్లలో జగన్ పర్యటన సమయంలో కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జగన్ పై కేసు నమోదు కాగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రేపు జగన్ పిటిషన్ పై విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: