వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
Friday, August 1, 2025 09:00 AM News
నెల్లూరు జిలాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ పై కేసు నమోదైంది. నిబంధనలు అతిక్రమించి రోడ్డుపై బైఠాయించిన ఘటనకు సంబంధించి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రసన్నతో పాటు మరికొందరిపై కూడా దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ధర్నా చేస్తున్న సమయంలో బారికేడ్లు తోసేయడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)