గూగుల్ కు భారీ షాక్.. జరిమానా విధించిన కోర్టు

Wednesday, July 2, 2025 10:01 PM News
గూగుల్ కు భారీ షాక్.. జరిమానా విధించిన కోర్టు

టెక్ దిగ్గజం గూగుల్ కు అమెరికా కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అనుమతి లేకుండా, వారి మొబైల్ డేటాను చట్టవిరుద్ధంగా సేకరించిందన్న ఆరోపణలు నిజమని తేలడంతో, కాలిఫోర్నియా జ్యూరీ గూగుల్ కంపెనీకి 314.6మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2627 కోట్లు) జరిమానా విధించింది. ఫోన్ ను వాడకుండా పక్కన పెట్టినప్పుడు కూడా గూగుల్ తమ సెల్యులార్ డేటాను సొంత ప్రయోజనాల కోసం వాడుకుందని వినియోగదారులు వాదనలు వినిపించారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: