ఒక్క రూపాయికే 30 రోజుల అన్ లిమిటెడ్ డేటా, కాల్స్

Saturday, August 2, 2025 02:02 PM News
ఒక్క రూపాయికే 30 రోజుల అన్ లిమిటెడ్ డేటా, కాల్స్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 'బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్' పేరిట దీన్ని లాంచ్ చేసింది. ఇందులో భాగంగా కేవలం రూ. 1కే 30 రోజుల అపరిమిత సేవలను అందిస్తుంది. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే. ఈ ప్లాన్ లో భాగంగా రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, రోజుకు 2జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.

సోఫియా అన్సారీ హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: