ఇకపై 16 ఏళ్లకే ఓటు హక్కు
Friday, July 18, 2025 09:00 AM News
బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటు హక్కు వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించేందుకు సిద్ధమైంది. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కీలక మార్పు కానుంది. ప్రధాని కీర్ స్టార్మర్ ఇప్పటికే ఈ ప్రతిపాదనను తీసుకురాగా దీనిని త్వరలోనే పార్లమెంట్లో ఆమోదించనుంది. తదుపరి సార్వత్రిక ఎన్నికల నాటికే దీనిని అమలు చేయాలని భావిస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
